నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

TG: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈమేరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, VKB, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్