చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని వేపమాకులపల్లెకు చెందిన గౌరమ్మ, మునివెంకటప్ప దంపతులకు నలుగురు కుమార్తెలు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, తల్లి గౌరమ్మ కష్టానికి ప్రతిఫలంగా నలుగురు కుమార్తెలు వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. సమాజం చెప్పిన మాటలు ఇప్పుడు తల్లికి గర్వకారణంగా మారాయి. ఈ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.