తొమ్మిది మంది పిల్లలకు తల్లి.. 20ఏళ్ల కుర్రాడితో జంప్

యూపీలోని బదౌన్ జిల్లా ఖేడా జలాల్పూర్ గ్రామంలో వింత కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నీలమ్‌కు 52 ఏళ్ల వయసు.. తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. నీలమ్‌కు 20 ఏళ్ల కుర్రాడు పప్పు యాదవ్‌తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే నీలమ్ తన పదేళ్ల వయసున్న చిన్నకూతురుని తీసుకుని పప్పు యాదవ్‌తో పారిపోయింది. ఈ ఘటనతో కుటుంబీకులు షాక్ అయ్యారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని నీలమ్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్