సినిమా పైరసీ.. వారిపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, సినిమాల పైరసీకి కారణమవుతోన్న కొందరు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ పైరసీ వల్ల నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. 'ఐబొమ్మ' వల్ల దాదాపు 500 చిత్రాలు పైరసీకి గురయ్యాయని, కొందరు హ్యాకర్లు విడుదలకు ముందే 120 చిత్రాలను డౌన్‌లోడ్ చేశారని తెలిపారు. పోలీసుల చర్యలకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్