నా భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు: భోజ్‌పురి నటుడి భార్య

భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ పై ఆయన భార్య జ్యోతి సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన వీడియో షేర్ చేసింది. తన భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని హోటల్‌కు వెళ్తున్నాడని చెప్పుకొచ్చింది. తాను ఇంటికి వెళ్తే తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడని వాపోయింది. 'ఎన్నికల సమయంలో నా పేరును ఉపయోగించుకుని, అవి అయిపోగానే మరొక అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి హోటల్‌కు వెళ్లాడు. అలాంటి వ్యక్తి సమాజానికి సేవ చేస్తాడా' అని ప్రశ్నించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్