మార్వాడీ గో బ్యాక్ పై మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు (వీడియో)

TG: మార్వాడీ గో బ్యాక్ పై మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా భారతీయులమని, ఎక్కడైనా జీవించవచ్చని పేర్కొన్నారు. ‘మన కుటుంబ సభ్యులతో మనం పంచాయితీ పెట్టుకోవడం సరికాదని, ఎవరినీ కించపర్చొద్దు, తక్కువ చేయొద్దు.. అందరికీ సత్తా ఉంది’ అని తెలిపారు. మన సత్తాను అమెరికా, పాకిస్తాన్ లాంటి దేశాలకు చూపించాలి కానీ.. మనలో మనం కొట్లాడుకోకూడదంటూ సూచించారు.

సంబంధిత పోస్ట్