ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనే నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఫ్లయింగ్ వర్డ్స్ తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్