నాగర్ కర్నూల్: నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్నికల కోడ్ సోమవారం నుంచి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని, ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రకటన జరిగిన రోజే ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్