మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శ్రీపురం రోడ్డులోని రవి థియేటర్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించడంతో, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.