నాగర్ కర్నూల్: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

నాగర్ కర్నూల్ జిల్లా రూరల్ మండలం మంతటి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ముల నిరంజన్, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనార్దన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్