బిసి ల 42% రిజర్వేషన్ అమలుకై నిర్వహించిన ర్యాలీ

చింతపల్లి మండల పరిధిలోని మాల్ వేంకటేశ్వరలో బీసీల రిజర్వేషన్ సాధనకై శనివారం నిర్వహించిన ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ పాల్గొని సంఘీభావం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజక వర్గం ఇంచార్జీ శ్రీనివాస్ గౌడ్, కాశగోని వెంకటయ్య, రామకృష్ణ, సురిగి జంగయ్య గౌడ్, వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్