గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన బొంగరాల సతీష్ (25) తన వ్యవసాయ పొలానికి నీరు కట్టడానికి వెళ్ళినప్పుడు విద్యుత్ షాక్ తో దురదృష్టవశాత్తు మృతిచెందాడు. స్టాటర్ పెట్టెలో ఫ్యూజ్ మార్చే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.