మునుగోడులో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

మునుగోడు మండల కేంద్రంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చండూర్ రోడ్డులోని దుర్గమాత దేవాలయంలో ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు బిసి ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మాదగోని నరేందర్ గౌడ్, పోలే వెంకటేశ్వర్లు, దుర్గమాత భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్