భావితరాల భవిష్యత్తు విద్యార్థులదే

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, భావితరాల భవిష్యత్తు విద్యార్థులదేనని, వారికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, 69వ పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యాసంస్థల సౌజన్యంతో చౌటుప్పల్ పట్టణంలో మల్లఖంబ్ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్