శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అర్జున్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన ప్రొఫెసర్ అర్జునరావును రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులుగా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆయన ఆదివారం నల్గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత కట్టడాలైన పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర దేవాలయం మరియు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను సందర్శించారు. ఆలయాల స్థితిగతులను పరిశీలించి, వాటి అభివృద్ధికి సంబంధించిన వివరాలను పురావస్తు శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్