బీసీలే రాజ్యాధికారానికి బలం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఆర్ గార్డెన్లో బీసీ జేఏసీ, ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో “ఓపెన్ టాక్ విత్ మల్లన్న” కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కన్వీనర్ వట్టే జానయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు, మేధావులు, విద్యార్థి నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, టిఆర్పి పార్టీ వ్యక్తుల కోసం కాదని, మహనీయుల ఆశయాల సాధన కోసమే పుట్టిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్