నల్గొండ జిల్లాలో భారీ వర్షం

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల కారణంగా సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్