నల్గొండలో ఆకస్మిక వర్షం, వాతావరణంలో అనూహ్య మార్పు

నల్గొండ పట్టణంలో ఈ రోజు మధ్యాహ్నం సుమారు 12:20 నిమిషాల వరకు ఎండ దంచి కొట్టే సమయంలో ఆకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చి పెద్ద పెద్ద చినుకులతో వర్షం పడింది. అయితే, ఈ వర్షం కేవలం 5 నిమిషాలు మాత్రమే పడి ఆగిపోయింది. ఈ ఆకస్మిక మార్పు ప్రజలను ఆశ్చర్యపరిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్