ఎన్సిసి క్యాడేట్ ల పది రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం

నల్లగొండ 31వ బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో నేటి నుండి 13వ తేదీ వరకు ఎన్సిసి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎంజియు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. డ్రిల్ మెలకువలు, దేశ సేవ, ఆర్మీ ఉద్యోగాల సమాచారం, మెంటలెబిలిటీ, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ వంటి అంశాలపై పది రోజులపాటు శిక్షణ ఇవ్వబడుతుంది. కల్నల్ లక్షారెడ్డి, సుబేదార్ మేజర్ మాధవరావు, కొమ్ము శ్రీధర్ రావులు ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్