SLBC ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్

TG: ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదంలో గల్లంతైన కార్మికులను ఇంతవరకూ ఎందుకు బయటకు తీయలేదని ప్రశ్నించింది. కార్మికుల మృతదేహాల వెలికితీత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో స్పందించాలని, 4 వారాల్లో చర్యలు చేపట్టి.. నివేదిక ఇవ్వాలని సీఎస్ రామకృష్ణరావుకు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్