2) నిమ్మకాయ ముక్కాల మీద లవంగాలు పెట్టి గదిలో పెట్టడం వల్ల చెడు వాసన పోయి ఫ్రెష్ సిట్రస్ వాసన వస్తుంది.
3) స్ప్రే బాటిల్‌లో నీరు + వెనిగర్ మిక్స్ చేసి సోఫా, కర్టెన్లు లేదా కిచెన్ టాప్ మీద స్ప్రే చెయ్యడం వల్ల చెడు వాసన రాదు.
4) మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, అలోవెరా వంటివి పెంచడం వల్ల గదిలో ఆక్సిజన్ పెరిగి దుర్వాసనను తగ్గిస్తాయి. ఇవి సహజ ఎయిర్ ప్యూరిఫయర్‌లా చేస్తాయి.
5) కొద్దిగా కర్పూరం, లవంగం లేదా గుగ్గులు కాల్చితే గది అంతా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇది దోమలు, బ్యాక్టీరియా వాసనలను కూడా తగ్గిస్తుంది.