నేపాల్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని కేపీ ఓలి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో పదవి నుంచి ఓలి తప్పుకున్నారు. రాజీనామా అనంతరం ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.