హైదరాబాద్‌లో కొత్త పాస్‌పోర్ట్ ఆఫీస్ (VIDEO)

TG: హైదరాబాద్‌లో కొత్త పాస్‌పోర్ట్ ఆఫీస్ ప్రారంభమైంది. MBBS మెట్రో స్టేషన్‌లో కొత్త పాస్‌పోర్ట్ ఆఫీస్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు అమీర్‌పేట ఆదిత్య ట్రేడ్ సెంటర్‌లో కొనసాగిన పాస్‌పోర్ట్ ఆఫీస్‌ను ఎంజీబీఎస్‌కు తరలించారు. టోలీచౌకీ పాస్‌పోర్ట్ ఆఫీస్‌ను రాయదుర్గం సిరి బిల్డింగ్‌కు  మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 5 పాస్‌పోర్ట్ ఆఫీసులు సేవలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్