రూ.7,499కే మోటోరొలా నుంచి కొత్త ఫోన్

మోటోరొలా భారత మార్కెట్లో కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ "మోటో జీ06 పవర్‌"ను విడుదల చేసింది. 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50MP కెమెరా, 6.88 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వచ్చింది. మీడియాటెక్‌ హీలియో జీ81 ప్రాసెసర్‌, 4GB+64GB వేరియంట్‌లో రూ.7,499కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, మోటోరొలా వెబ్‌సైట్‌, రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంది.

సంబంధిత పోస్ట్