నవంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

* ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, DOB, మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు రూ.75 ఛార్జీ చెల్లించాలి. అయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు రూ.125  చెల్లించాలి.
* బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్, సేఫ్ కస్టడీ కోసం ఖాతాదారులు ఇకపై నలుగురు నామినీలను పెట్టుకోవచ్చు.
* SBI: థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లకు, రూ.1,000పైన వ్యాలెట్ రీఛార్జుకు 1 శాతం ఫీజు వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్