పట్టణంలోని గాయత్రి సంఘ భవనంలో గోరింటాకు పండుగను సాంప్రదాయ పద్ధతులలో మహిళలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. నూతన మహిళా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చొప్పకట్ల ఉమాదేవి ప్రధాన కార్యదర్శిగా సరస్వతి, శారద కోశాధికారిగా పేరుమాండ్ల సంగీతను ఎన్నుకున్నారు.