లక్షెట్టిపెట్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా

లక్షెట్టిపెట్ మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాందేనీ చిన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలు, యువతులు బతుకమ్మ పాటల మధ్య ఆడి పాడుతూ, అనంతరం వాటిని సమీప కుంటలు, చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్