న్యూసెన్స్ కేసులో 2 రోజుల జైలు

భీంగల్ మండలం దేవక్కపేట గ్రామానికి చెందిన చిగురాల రాజు అక్టోబర్ 31న మద్యం మత్తులో అర్ధరాత్రి పలుమార్లు డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సమయాన్ని దుర్వినియోగం చేశాడు. ఈ నేపథ్యంలో, 2వ క్లాస్ మేజిస్ట్రేట్ డయల్ 100ను దుర్వినియోగపరిచిన రాజుకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్