వేల్పూర్ మండలంలో నడుకుడ దుర్గాదేవి వద్ద కుంకుమార్చన

వేల్పూర్ మండలంలోని శనివారం రోజు పచ్చల నడుకుడ గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దుర్గ దేవి స్వాములు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మారుతి భజన మండలి వారి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ, స్వాములు మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి శ్రీ కోదండ సీతరామాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్