రెంజల్ అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను శుక్రవారం ఎస్సై చంద్రమోహన్ పట్టుకున్నారు. హంగర్గ నుంచి నీలా శివారు మీదుగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని, యజమాని ఇసార్ ఖాన్, డ్రైవర్ మహ్మద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ టిప్పర్‌ను మైనింగ్ అధికారులకు అప్పగించారు.