హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు

నవీపేట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కేశపురం మహేష్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో, అదే గ్రామానికి చెందిన గంగోని నవీన్ కు 5 ఏళ్లు, గంగోని హన్మాండ్లుకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2020లో జరిగిన భూ వివాదంలో మహేష్‌పై గడ్డపారతో దాడి చేసినందుకు గాను నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి సాయిసుధ ఈ తీర్పునిచ్చారని ఎస్సై తిరుపతి తెలిపారు.

సంబంధిత పోస్ట్