ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ

సోమవారం ఉదయం బోధన్ మండలంలో హున్స గ్రామానికి చెందిన కచ్చకాయల రవి సాలూర నుంచి హున్స వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న షేక్ సలీం బైక్‌తో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రవి తలకు తీవ్ర గాయాలవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి అన్న కొడుకు సందీప్ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై మచ్చెందర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్