కామారెడ్డి శివారులో పొదల్లో కుళ్లిన శవం గుర్తింపు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డిలోని జీఆర్ కాలనీతో పాటు పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ వరదల్లో కొట్టుకుపోయిన పలువురి మృతదేహాలు ఒక్కొక్కటిగా లభ్యమవుతున్నాయి. ఆగస్టు 30న రాత్రి జీఆర్ కాలనీలో ఒక మృతదేహం లభ్యం కాగా, శనివారం పట్టణ శివారులోని పొదల్లో కుళ్లిన స్థితిలో మరో మృతదేహం గుర్తించబడింది. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్