నిజామాబాద్: అలర్ట్.. భారీ వర్షం

ఐఎండి హైదరాబాద్ (IMD HYD) తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాబోయే 2-3 గంటల్లో కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అలాగే భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మేడ్చల్, ములుగు, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి.

సంబంధిత పోస్ట్