తడిసి ముద్దైన ధాన్యం

బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షం కారణంగా చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. కోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. సరైన కల్లాలు లేక రోడ్లపై, పొలాల్లో కుప్పలు చేసిన ధాన్యం నీటిపాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్