మాదక ద్రవ్యలపై అవగాహన

శుక్రవారం గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అవగాహన వారోత్సవాలు 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పోలీసు, ఎక్సైజ్, నార్కోటిక్స్ శాఖలతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో, పాఠశాలలో ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ఆసుపత్రిలో మత్తు పానీయాల వల్ల అనారోగ్యానికి గురైన వారికి మానసిక ఆరోగ్య వైద్యులు అందుబాటులో ఉన్నారని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్