గౌరొళ్ల నిఖిత రెడ్డి డిఎస్పీగా నియామకం: నిజామాబాద్ కు గర్వకారణం

నిజామాబాద్ జిల్లా గుత్ప గ్రామానికి చెందిన గౌరొళ్ల నిఖిత రెడ్డి, గ్రూప్-1 ఫలితాల్లో డిఎస్పీగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్‌లో నియామక పత్రం అందుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి DSPగా ఎంపికైన నిఖిత రెడ్డి, తమ గ్రామానికి, జిల్లాకు గర్వకారణమని బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. గ్రామస్థులు కూడా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్