యువతిని మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

మోస్రా మండలం లోని ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ని పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సీఐ కృష్ణ, ఎస్సై మహేష్ విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్