మహిళలు వేధిస్తున్న డెంటల్ డాక్టర్.. సీపీకి ఫిర్యాదు

నిజామాబాద్‌లో ఓ మహిళను ప్రముఖ డెంటల్ డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి 'ఆయిల్' పేరుతో వేధిస్తున్నారని బాధితురాలు సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు. వీడియో కాల్స్​ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఫోన్​లో అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆమె వాపోయారు. ప్రైవేట్​ సంస్థలో పనిచేసే ఆమె, వేధింపులు భరించలేక రెండేళ్ల క్రితం ఉద్యోగం మానేసినా, నిత్యం ఫోన్లు చేసి వేధిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్