ఆస్ట్రేలియాలో ఈ వస్తువులకు నో ఎంట్రీ

మల్లెపూలు తీసుకెళ్లినందుకు మలయాళ నటి నవ్య నాయర్‌‌కు ఆస్ట్రేలియాలోని విమానాశ్రయ అధికారులు రూ.1.14 లక్షల ఫైన్ విధించిన విషయం తెలిసిందే. అక్కడ తాజా లేదా ఎండిన పువ్వులు, పండ్లు, కూరగాయలు నిషేధం. అలాగే మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ముడి గింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, బియ్యం, టీ, తేనె, ఇంట్లో తయారు చేసిన ఆహారం, పక్షులు, వాటి ఈకలు, ఎముకలు, బ్యాగులు, దుప్పట్లు, తదితర వస్తువులను తీసుకెళ్తే భారీగా ఫైన్ వేస్తారు.

సంబంధిత పోస్ట్