కర్ణాటకలో సీఎం మార్పు వార్తలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యేందుకు తొందరేం లేదని, తన తలరాత ఏంటో తనకు తెలుసని చెప్పారు. తాను సీఎం అయ్యేందుకు సమయం ఆసన్నమైందని చెప్పినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయని, దీనిపై పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, వచ్చే నెల ప్రభుత్వంలో మార్పులొస్తాయని టాక్ వినిపిస్తోంది.