మరియా కొరీనాకు నోబెల్‌ శాంతి బహుమతి

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి-2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు నార్వే అకాడమీ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ పురస్కారం కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

సంబంధిత పోస్ట్