నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి ?

దసరా స్టార్ట్ అయ్యింది. అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం సమర్పించాలో పండితులు చెప్తున్నారు. సెప్టెంబర్ 22న పరమన్నం/రైస్ ఖీర్, 23న కొబ్బరి అన్నం, అల్లపు గారెలు, 24న మినప వడలు/పులిహోర, 25న పాయసం, రవ్వ కేసరి, 26న పూర్ణాలు, రవ్వ కేసరి, 27న రవ్వ కేసరి/పాయసన్నం, 28న కట్టు పొంగలి, 29న పాయసం, శాఖన్నం, 30న కదంబం/కలగలుపు కూర, అక్టోబర్ 1న చక్కెర పొంగలి, 2న దద్దోజనం, మహా నివేదన సమర్పించాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్