కేవ‌లం 0.65% మందికే రూ.6 వేలకు పైగా ఈపీఎస్‌ పింఛన్‌

ఈపీఎఫ్ఓ ఆధ్వ‌ర్యంలోని ఈపీఎస్‌-95 ప‌థ‌కం కింద అందే పెన్ష‌న్ మొత్తానికి సంబంధించిన కీల‌క గ‌ణాంకాల‌ను కేంద్రం వెల్ల‌డించింది. ఈ పథకం కింద దాదాపు 81 లక్షల మంది పెన్షన్‌దారులు లబ్ధి పొందుతుండగా.. అందులో కేవలం 0.65 శాతం మందికి మాత్రమే నెలకు రూ.6 వేలకు పైగా పెన్షన్‌ అందుతోందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్