సేంద్రీయ కర్భనం.. పంటలో కీలకం

సేంద్రీయ కర్భనం నేల ఆరోగ్యానికి కీలకం. ఇది చౌడు, హానికర సూక్ష్మజీవులను నియంత్రించి, నేల సారాన్ని పెంచుతుంది. 1.5-2 శాతం వరకు సేంద్రీయ కర్భనం ఉండటం వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నత్రజని, భాస్వరం, పొటాషియంల లభ్యత పెరుగుతుంది. నేలకోత తగ్గి నీటి నిల్వలు పెరుగుతాయి. కాబట్టి సేంద్రీయ కర్భనాన్ని క్రమం తప్పకుండా పరీక్షించి, అవసరమైతే పెంచుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్