మా ఇల్లు కూల్చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి(వీడియో)

TG: పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భ‌వ‌న్‌లో ఎగ్జిబిషన్ నిర్వ‌హించారు. హైడ్రా కూల్చివేతలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైడ్రా బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో తమ బాధలు చెప్పుకొని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ ఇల్లు హైడ్రా వాళ్ళు కూల్చేశారు అంటూ ఓ చిన్నారి కన్నీళ్లు పెట్టుకోవడం పలువురిని కలచివేసింది.

సంబంధిత పోస్ట్