పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌లో టీమిండియా చేతిలో వరుస ఓటములను పీసీబీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్లు విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేసింది. దీంతో ఇకపై పాక్ ప్లేయర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు వీలు లేదు. కాగా 2026 టీ20 ప్రపంచ కప్‌నకు సిద్ధం కావాలని బోర్డు వారికి సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్