పాక్‌ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: ట్రంప్‌

మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించి, ప్రపంచానికి కొత్త సవాల్ విసిరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు, పాకిస్థాన్‌తో సహా, చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, అయితే అవి బహిరంగంగా చెప్పడం లేదని, అమెరికా మాత్రం బహిరంగంగానే చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్‌ వంటి దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నా, వాటి గురించి మాట్లాడటం లేదని ట్రంప్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్