ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ (వీడియో)

పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోతోంది. వరుస పెట్టి బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. 133 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. సల్మాన్ అఘా(8)ను కుల్దీప్ ఔట్ చేశాడు. అంతకు ముందు 131 పరుగుల వద్ద అక్షర్ పటేల్ వేసిన 15.3 ఓవర్‌లో హుస్సేన్ తలాత్(1) సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పాకిస్తాన్ స్కోర్ 133/6.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్