మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ (వీడియో)

ఆసియా కప్‌ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కొనసాగుతుంది. 114 పరుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సైమ్ అయూబ్(14, 11 బంతుల్లో) ఔట్ అయ్యాడు. కుల్‌దీప్ వేసిన 12.5 ఓవర్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మహ్మద్ హారిస్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం పాక్ స్కోర్ 114/3. క్రీజులో జమాన్(36) ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్